Nayanthara: నయనతారకు మళ్లీ కాపీరైట్ నోటీసులు..! 1 d ago
నయనతార మరో కాపీరైట్ నోటీసులు అందుకుంది. చంద్రముఖి చిత్ర నిర్మాతలు ఆమెకు, నెట్‌ఫ్లిక్స్ సంస్థకు లీగల్ నోటీసులు పంపించారు. నెట్ ఫ్లిక్స్‌లో వచ్చిన నయన్ డాక్యుమెంటరీలో సదరు చిత్రం నుంచి అనుమతి లేకుండా క్లిప్స్ వాడుకున్నారని అభియోగించారు. ఇందుకు రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. గతంలో హీరో ధనుష్ కూడా రూ.10 కోట్లకు కాపీ రైట్ యాక్ట్ కింద నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసందే.